ఈ పాఠశాల గ్రామీణ ప్రాంత విద్యాభివృద్ధి కోసం 1990లో స్థాపించబడి 33 విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకుని 34వ విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టిన అందుకు సంతోషంగా ఉన్నాం. స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఉన్నత విలువలతో, ఉత్తమ క్రమశిక్షణతో అత్యుత్తమ ఫలితాలతో అర్హులైన మరియు అనుభవిజ్ఞులైన ఉపాధ్యాయ బృందంతో నాణ్యమైన విద్యాబోధన చేయిస్తూ కేవలం మార్కులే ప్రతిపదిక కాకుండా విద్యార్థుల శారీరక, మానసిక మరియు వ్యక్తిత్వ వికాసాల కోసం కృషి చేస్తున్న విద్యా సంస్థ హనుమంతరావు స్కూల్ గంగవరం.